తెలంగాణ
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి
కమాన్‌పూర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన తాళ్ల లచ్చులు (40) అనే రైతు శనివారం ఉదయం పంట పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు.
