తెలంగాణ
ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టిన కాంట్రాక్టు ఉద్యోగులు
నల్గొండ అర్బన్: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని శనివారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఏళ్లతర బడి పనిచేస్తున్నా….. కనీస వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని సంఘనాయకులు ఆరోపించారు.
