తెలంగాణ
ఆహార భద్రత బిల్లుకు సవరణలు అవసరం: సీపీఎం సీనియర్‌నేత
హైదరాబాద్: ఆహార భధ్రత బిల్లులో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఎం సీనియర్‌నేత సీతారాం ఏచూరి అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆహార భద్రత బిల్లుతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని…
