Tuesday, 3 November 2026

పేరేచర్ల వద్ద ఘోర ప్రమాదం వల్ల ఇద్దరి మృతి

సీమాంధ్ర

పేరేచర్ల వద్ద ఘోర ప్రమాదం వల్ల ఇద్దరి మృతి

గుంటూరు : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున పేరేచర్ల సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద ప్రొక్లెయిన్‌ ట్రాలీని నిలిపి ఉంచారు. ట్రాలీ డ్రైవర్‌, ప్రొక్లెయిన్‌ ఆపరేటర్లు లారీలో…