Monday, 2 November 2026

అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: పాతబస్తీలో బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సిం ఇ, మంత్రి ముఖేష్‌గౌడ్‌ , ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌లు దర్శించుకున్నారు.