Tuesday, 3 November 2026

ప్రియుడి ఇంటిముందు ఆందోళన దిగిన ప్రియురాలు

తెలంగాణ

ప్రియుడి ఇంటిముందు ఆందోళన దిగిన ప్రియురాలు

వరంగల్‌ జిల్లా : మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లిలో ఒక యువతి తన ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగింది. దాంతో పురుగుల మందు తాగి ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.