తెలంగాణ
ప్రముఖ న్యాయవాది పద్మనాభరెడ్డి కన్నుమూత
హైదరాబాద్,(జనంసాక్షి:) ప్రముఖ హైకోర్టు న్యాయవాది పద్మనాభరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు, పద్మనాభరెడ్డి పేదలకు ఉచిత న్యాయసేవలు అందించారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు