సీమాంధ్ర
రాష్ట్రంలో చిరుజల్లు పడే అవకాశం
నేడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ జిల్లాల్లో సోమవారం రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, రాయలసీమలో చిరుజల్లులకు అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ…
