Tuesday, 3 November 2026

నేడు సీనియర్‌ న్యాయవాది అనారోగ్యంతో పద్మనాభరెడ్డి మృతి

తెలంగాణ

నేడు సీనియర్‌ న్యాయవాది అనారోగ్యంతో పద్మనాభరెడ్డి మృతి

హైదరాబాద్‌: అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతి చెందిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది సి. పద్మనాభరెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మధ్యాహ్నం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నిన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , హైకోర్టు ప్రధాన…