తెలంగాణ
బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి గుండెపోటు
హైదరాబాద్,(జనంసాక్షి): టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.