తెలంగాణ
ఆంధ్రబ్యాంకు దొంగలించిన దుండగులు
కాగజనగర్: పట్టణంలోని ఆంధ్రబ్యాంకు (కోసిని చింతగూడ శాఖ)లో దుండగులు అదివారం రాత్రి దోపిడీకి విఫలయత్నం చేశారు. రాడ్డుతో షెట్టరును తొలగించేందుకు విఫలయత్నం చేసి దుండగులు వెనుతిరిగారు.