వార్తలు
నేటి నుంచి ప్రపంచ అథ్లెటిక్స్
మాస్కో,(జనంసాక్షి): నేటి నుంచి మాస్కో వేదికగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. 206 దేశాల నుంచి 1974 మంది టాప్ అధ్లెట్లు పోటీపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్‌కప్ ఛాంపియన్‌షిప్ తొమ్మిది రోజుల పాటు జరగనుంది.
