తెలంగాణ
పాతబస్తీలో బ్రౌన్‌షుగర్‌ను సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని పాతబస్తీలో 100 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
