Tuesday, 3 November 2026

వెట్‌ ఇండియా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

తెలంగాణ

వెట్‌ ఇండియా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): కుషాయిగూడ పానిశ్రామిక వాడలోని వెట్‌ ఇండియా ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.