తెలంగాణ
రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశం
హైదరాబాద్,(జనంసాక్షి): గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పార్క్‌హయత్ హోటల్‌లో రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి పార్క్‌హయత్ హోటల్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో జరిగే నవభారత్ యువభేరి సభలో మోడీ ప్రసంగించనున్నారు.
