Thursday, 5 November 2026

నరేంద్ర మోడీని కలిసిన మందకృష్ణ

తెలంగాణ

నరేంద్ర మోడీని కలిసిన మందకృష్ణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పార్క్‌హయత్‌ హోటల్‌లో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. పరిమిత సంఖ్యలోనే మోడీని కలిసేందుకు నేతలకు పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.