జాతీయం
త్వరలో రైళ్లలో నీటిశుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయలన్న రైల్వేశాఖ
న్యూఢిల్లీ:సాధారణ రైలు ప్రయాణికులకూ సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచేందుకు బోగీల్లో నీటిశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సదుపాయం ఉండే తొలి బోగీ పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న జగధ్రి రైల్వే వర్క్‌షాప్‌లో తయారవుతోందని రైల్వే శాఖ…
