జాతీయం
ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్: ఉభయ సభులు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు…
