ఎడిట్ పేజీ
బయటపడ్డ పార్టీల రంగు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీల అసలు రంగును బయటపెట్టాయి. తెలంగాణ ఏర్పాటుపై నిర్వహించిన సుదీర్ఘ చర్చలో అన్ని పార్టీలు తమ అభిమతాన్ని వెల్లడించాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వంద…
