ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లో రెండు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా
కాగజ్‌నగర్ : ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని కుష్ణపల్లి, పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారీ పర్షాలకు వాగులు ఉప్పోంగి ఓటర్లు రాలేని పరిస్థితి నెలకొనడంతో…
