Tuesday, 3 November 2026

ఆదిలాబాద్‌లో రెండు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా

కాగజ్‌నగర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని కుష్ణపల్లి, పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారీ పర్షాలకు వాగులు ఉప్పోంగి ఓటర్లు రాలేని పరిస్థితి నెలకొనడంతో అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. ఓటు వేసేందుకు వెళ్తున్న అనంతరావు అనే యువకుడు కుష్ణపల్లి వాగు దాటుతూ గల్లంతైనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *