Thursday, 5 November 2026

మూసీనదిలో గల్లంతైన ఏడాదిన్నర పాప

తెలంగాణ

మూసీనదిలో గల్లంతైన ఏడాదిన్నర పాప

హైదరాబాద్‌,(జనంసాక్షి):మూసీనదిలో ఏడాదిన్నర పాప మాన్వి గల్లంతు అయింది. నాగోలు వద్ద బ్రిడ్జ్‌ పై నుంచి వరద నీరు చూస్తున్న తల్లి ప్రతిభ చేతుల్లోంచి చిన్నారి మాన్వి మూసిలోకి జారిపడింది. మాన్వి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.