తెలంగాణ
చిన్నారి మాన్వీ మృతదేహం లభ్యం
హైదరాబాద్,(జనంసాక్షి):మూసీ నదిలో నిన్న చేజారి కొట్టుకుపోయిన చిన్నారి మాన్వీ మృత దేహం లభ్యమయింది. హయత్నగర్ మండలం మర్రిపల్లి వద్ద మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.