Tuesday, 3 November 2026

డిప్యూటీ సీఎం ను కలిసిన టీ విద్యుత్‌ ఉద్యోగులు

తెలంగాణ

డిప్యూటీ సీఎం ను కలిసిన టీ విద్యుత్‌ ఉద్యోగులు

హైదరాబాద్‌,(జనంసాక్షి):ం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రాంత విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు కలిశారు. విద్యుత్‌ రంగంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిజానిజాలను జేఏసీ అధ్యక్షుడు రఘు దామోదర్‌కు వివరించారు.