జాతీయం
ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా అరెస్టు
న్యూఢిల్లీ : అష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబ్దుల్ కరీం తుండా (70)ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో సంచరిస్తుండగా అతన్ని గత రాత్రి అరెస్ట్ చేసినట్లు న్యూఢిల్లీ స్పెషల్ సెల్…
