తెలంగాణ
ఢిల్లీ బయలుదేరిన టీ. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీలో ఆంటోని కమిటీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు.
