తెలంగాణ
చర్చల ద్వారా పరిష్కరించుకోండి: హైకోర్టు
హైదరాబాద్,(జనంసాక్షి): సమ్మె విరమించుకున్నామంటూ జూనియర్ డాక్గర్లు హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించు కోవాలని ఈ సందర్భంగా జూడాలకు హైకోర్టు సూచించింది.