తెలంగాణ
బంగాళఖాతంలో అల్పపీడనం
హైదరాబాద్,(జనంసాక్షి): బంగాళాఖాతంలో మరో అత్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.