తెలంగాణ
ఢిల్లీ చేరుకున్న సీఎం
హైదరాబాద్,(జనంసాక్షి:) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు సీఎం వివరించనున్నారు. ఆంటోని కమిటీతో పాటు, ఇతర పార్టీ పెద్దలను కూడా సీఎం కలవనున్నట్లు సమాచారం.
