తెలంగాణ
ధర్మానకు మరోసారి సీబీఐ నోటీసులు
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. లేపాక్షి భూకేటాయింపు వ్యవహారంలో హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.