హైదరాబాద్
చంద్రబాబుకు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే పరిటాల సునీత
హైదరాటాద్ : నగరంలో ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, నేతలు రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, సీతక్క, సత్యవతి రాథోడ్,…
