తెలంగాణ
ఏసీబీ వలలో వ్యవసాయశాఖ ఏడీ
హైదరాబాద్,(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల వ్యవసాయ శాఖ ఏడీ నాగమణమ్మ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.