తెలంగాణ
అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
హైదరాబాద్,(జనంసాక్షి): ఓబులాపురం గనుల అక్రమ తవ్వకం కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.
