Tuesday, 3 November 2026

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలీ

Featured News

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలీ

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) సచివాలయంలో తెలంగాణ ఉద్యోగు లు గురువారం శాంతి ర్యాలీ నిర్వ హించారు. కేంద్ర ప్రభుత్వం శాంతి యుతంగా తెలంగాణను ప్రకటిస్తే సీ మాంధ్ర ఉద్యోగులు మాత్రం తమను రెచ్చ గొట్టే విధంగా వ్యవహరిస్తున్నా…