తెలంగాణ
శాంతి దీక్షలో పాల్గొననున్న టీఎంయూ
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని డియాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన శాంతి దీక్షలో ఈ రోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొననున్నారు. ఈ…
