Tuesday, 3 November 2026

శాంతి దీక్షలో పాల్గొననున్న టీఎంయూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని డియాండ్‌ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన శాంతి దీక్షలో ఈ రోజు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు, తెలంగాణ ఉద్యోగసంఘాల నేతు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *