తెలంగాణ
మంత్రి గీతారెడ్డి వాహనం బోల్తా
హైదరాబాద్,(జనంసాక్షి): నల్గొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద జాతీయరహదారిపై మంత్రి గీతారెడ్డి ఎస్కార్ వాహనం బోల్తా పడింది. పశువులు అడ్డురావడంతో అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
