Wednesday, 4 November 2026

జానారెడ్డితో టీ మంత్రుల భేటీ

తెలంగాణ

జానారెడ్డితో టీ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి జానారెడ్డితో మంత్రులు బసవరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. తెలంగాణ విజయోత్సవ సభలు ఎప్పుడూ ఎలా నిర్వహించాలని అనే అంశంపై వారు చర్చించినట్లు సమాచారం.