తెలంగాణ
అమీర్‌ఖాన్‌కు ఉర్దూ విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టా
హైదరాబాద్,(జనంసాక్షి): ప్రముఖ బాలివుడ్ నటుడు అమీర్‌ఖాన్‌కు డి.లిట్ పట్టాను మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. అమీర్‌ఖాన్ తరపున పట్టాను ఆయన తల్లి వహీదా బేగం స్వీకరించారు.
