తెలంగాణ
వినియోగదారులే విద్యుత్ ఉత్పాదకదారులు
హైదరాబాద్,(జనంసాక్షి): సౌర విద్యుత్ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తి చేసుకుని తనకు అవసరమైన మేర వాడుకుని మిగిలినది విద్యుత్ సంస్థలకు అమ్ముకునేలా నెట్ మీటరింగ్ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు.
