తెలంగాణ
ఇందిరాపార్కు వద్ద బీజేపీ బీసీ మహాదీక్ష ప్రారంభం
హైదరాబాద్,(జనంసాక్షి): బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, సబ్‌ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీసీ మహాదీక్ష చేపట్టింది. దీక్షను ఇందిరాపార్కు వద్ద బీజేపీ నేతలు ప్రారంభించారు. దీక్షలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, విద్యాసాగర్ రావు, యెండల…
