తెలంగాణ
ముగిసిన బీజేపీ మహాదీక్ష
హైదరాబాద్,(జనంసాక్షి): బీసీల కోసం ఉప ప్రణాళిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రెండు రోజుల మహాదీక్ష ముగిసింది. దీక్షలో ఉన్న కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణకు ఆ పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయ…
