తెలంగాణ
నేడు సమావేశం కానున్న టీ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలు నేడు సమావేశం అవుతున్నారు. రాష్ట్ర మంత్రి గీతారెడ్డి నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ…
