జాతీయం
డిసెంబర్‌లో జీఎస్‌ఎల్వీ ప్రయోగం : ఇస్రో
బెంగళూరు,(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్‌ఎల్వీ-డీ5ను డిసెంబర్‌లో ప్రయోగించే అవకాశం ఉందని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. కమ్యూనికేషన్ ఉపగ్రహంతో ఈ నెల 19 న నింగికి ఎగరాల్సిన జీఎస్‌ఎల్వీ-డీ5 ప్రయోగాన్ని దానిలోని…
