తెలంగాణ
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలి :మందా జగన్నాథం
హైదరాబాద్,(జనంసాక్షి): వెంటనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాట్టాలని ఎంపీ మందా జగన్నాథం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ప్రభుత్వ అధినేత చెప్పారని, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉపసంహరించాలని ఆయన అన్నారు.
