Cover Story
తీవ్రస్వరం బిడ్డ! మా హక్కులను హరిస్తే తెలంగాణకు అడ్డొస్తే ఉద్యమానికే టార్గెట్ అయితరు
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ హైదరాబాద్, ఆగస్టు 29 (జనంసాక్షి) : ప్రశాంత వదనంతో శాంతస్వరూపుడిగా కనిపించే టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఉగ్రరూపం దాల్చారు. బిడ్డ తెలంగాణ ప్రజలను హక్కులను హరిస్తే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు…

