వార్తలు
యూఎస్ ఓపెన్‌లో సానియా జోడి శుభారంభం
న్యూయార్క్,(జనంసాక్షి): యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియామిర్జా జోడి శుభారంభం చేసింది. చైనా క్రీడాకారిని జీ జెంగ్‌తో జతకట్టిన సానియా మోనికా-అన్నికా బెక్ జోడిపై గెలుపొంది రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్లో కటాలిన్ మరోసి- మెగన్…
