తెలంగాణ
జగన్ దీక్షపై సీబీఐ కోర్టులో మెమో దాఖలు
హైదరాబాద్,(జనంసాక్షి): దీక్ష చేస్తున్న జగన్‌ను నిమ్స్‌కు తరలించినట్లు నాంపల్లి సీబీఐ కోర్టులో చంచల్‌గూడ జైలు అధికారులు మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం జగన్ నిమ్స్‌లో ఉన్నారు.