తెలంగాణ
ఏసీబీ వలలో చిక్కిన ట్రాన్స్కో ఏఈ
హైదరాబాద్,(జనంసాక్షి): అనంతపురం జిల్లా కనేకల్ ట్రాన్స్కో ఏఈ లక్ష్మీరెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. ఉరవకొండలో ఏఈ తన నివాసంలో గుత్తేదారుల నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.