Tuesday, 3 November 2026

సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం

తెలంగాణ

సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు కేంద్రమంత్రి ఆంటోనితో సీఎం సమావేశం కానున్నట్లు సమాచారం.